నేటి (మే 1) నుంచి సనత్‌నగర్‌‌ టిమ్స్ లోట్రయల్ రన్

సనత్  నగర్ లోని తెలంగాణ ఇన్ స్టిట్యూట్  ఆఫ్  మెడికల్  సైన్సెస్  (టిమ్స్ )ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు నేటి నుంచి హాస్పిటల్ లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆ శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది