రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలి..ఎమ్మెల్యే కూనంనేని డిమాండ్
ఈనెల 10న రాష్ట్రానికి వచ్చే ప్రధాని మోదీ.. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. గురువారం మఖ్దూంభవన్‌లో మీడియాతో మాట్లాడారు.