సబ్‌ స్టేషన్లకు అనుసంధానంగా సోలార్‌ ప్లాంట్లు

ఇళ్ల మీద సోలార్‌ యూనిట్‌లు ఏర్పాటు చేసి విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిసారించిన ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వ్యవసాయానికి పగలు నిరంతరాయంగా 9 గంటలపాటు కరెంటు సరఫరాకు అవసరమయ్యే విద్యుత్‌ను సోలార్‌ ప్లాంట్‌ల ద్వారా ఉత్పత్తి చేసే చర్యలను వేగవంతం చేసిం ది.