మండే ఎండల్లో ఆటో ఎక్కే ప్రయాణికులను వేడి నుంచి రక్షించేందుకు ఓ డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. మహబూబాబాద్ జిల్లా ఈదులపూసలపల్లికి చెందిన భుక్యా హంజ్యా (ఆటో అంజి) తన ఆటో చుట్టూ గ్రీన్ మ్యాట్, పైన వివిధ రకాల మొక్కలు ఏర్పాటు చేశాడు.