శాతవాహన యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు డాక్టర్ ఎ. జయంతి, డాక్టర్ ఎన్. మల్లారెడ్డి చేసిన పరిశోధనకు అరుదైన గుర్తింపు లభించింది. క్యాన్సర్ నిరోధానికి ఉపయోగపడే కొత్త రసాయన సంయోగాలను అభివృద్ధి చేసినందుకు భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ మంజూరైంది.