మానవీయ కోణంలో రష్యన్ మహిళ వీసా పొడిగించండి : హైకోర్టు

విదేశీ వితంతువుల వీసా పొడిగింపు విషయంలో నిబంధనలు కఠినంగా ఉన్నప్పటికీ ప్రత్యేక పరిస్థితుల్లో మానవీయ కోణాన్ని విస్మరించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. భర్తను కోల్పోయి అసాధారణ పరిస్థితుల్లో ఉన్న ఒక రష్యన్ మహిళకు ఎలాంటి జరిమానా విధించకుండా వీసా పొడిగించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించింది.