ప్రజా సమస్యలపై చర్చ జరిగేనా?

జిల్లాలో వివిధ వర్గాల ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేసే కీలకమైన జిల్లా పరిషత్‌ సమావేశం ఆ దిశగా సాగుతుందా అన్న ప్రశ్న నెలకొంది. అందుకు ఇంతకు ముందు సమావేశాలు మొక్కుబడిగా సాగడమే కారణం.