బోరబండలో వరద నీటి కష్టాలకు చెక్

సీఎంఎసీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ ఆధ్యర్యంలో సెక్రటరీయేట్ లో జరిగింది. కమిషనర్ సృజన, జోనల్ కమిషనర్లు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో ఏడు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.