సమ్మర్ క్యాంప్ : బావుల్లో ఈత.. మామిడి తోటల్లో సందడి.. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న డీజీపీ

గండిపేట, వెలుగు: తెలంగాణ పోలీస్ అకాడమీలో సిబ్బంది పిల్లల కోసం ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్​ను మంగళవారం రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి ప్రారంభించారు.