మామునూరు ఎయిర్‌‌‌‌పోర్ట్ స్థలం పరిశీలన

మామునూరు ఎయిర్‌‌‌‌పోర్ట్ స్థలాన్ని మంగళవారం ఎయిర్​పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక డిజైన్ రూపొందించేందుకు మామునూరు ఎయిర్‌‌‌‌పోర్ట్ స్థలాన్ని పరిశీలించినట్లు తెలిపారు.