వాటర్ బోర్డులోవాటర్ వాలంటీర్లు.. బండ్లు వాష్ చేస్తే ఫైన్ కట్టాల్సిందే..!

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​ పరిధిలో తాగునీటి వృథా అరికట్టడంతో పాటు అక్రమంగా నీటిని దొంగిలిస్తున్న వారిని గుర్తించేందుకు వాటర్​బోర్డు అధికారులు వాటర్​వలంటీర్లను నియమించనున్నారు.