కరీంనగర్ లో 40 మంది అల్ఫోర్స్ ఉమెన్స్ కాలేజీ స్టూడెంట్లకు జాబ్స్ : కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి

అల్ఫోర్స్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో గ్రాడ్ గురు ఇన్నోవేషన్స్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లేస్ మెంట్ డ్రైవ్ లో 40 మంది విద్యార్థులు ఒకేసారి ఉద్యోగాలకు ఎంపికైనట్లు కరస్పాండెంట్ రవీందర్ రెడ్డి తెలిపారు.