హాల్ టికెట్లు ఆపితే కాలేజీలపై కఠిన చర్యలు..తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ప్రకటన

ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్ మెంట్ రాలేదనే సాకుతో విద్యార్థుల హాల్ టికెట్లు ఆపి, పరీక్షలకు హాజరుకాకుండా అడ్డుకోవడం నిబంధనలకు విరుద్ధమని తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్(టీజీసీహెచ్ఈ) ప్రకటించింది.