మీ ఫోన్‌లో సైరన్ మ్రోగిందా? ఆందోళన వద్దు.. అది కేంద్రం పంపిన 'సాచేట్' అలెర్ట్!

దేశవ్యాప్తంగా జనం ఈ మధ్యాహ్నం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందరి మొబైల్ ఫోన్స్‌లలో ఒకేసారి వైబ్రేషన్ అలర్ట్స్ వచ్చాయి. తమ ఫోన్లలో ఏం జరుగుతుందో తెలీక జనం కంగారుపడిపోయారు. అయితే, ప్రజలందర్నీ ఒకేసారి అప్రమత్తం చేయడానికి టెలి కమ్యూనికేషన్ శాఖ, విపత్తు నిర్వహణ సంస్థ NDMA కలసి ఈ టెస్ట్ డ్రైవ్ నిర్వహించారు.