రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ పథకాలను ఎత్తివేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేశ్ యాదవ్ ఆరోపించారు. పేద విద్యార్థులను ఉన్నత చదువులకు దూరం చేయడానికే జీవో నంబర్ 7ను తీసుకువచ్చారని మండిపడ్డారు.