యుద్ధం ఆగకపోతే ధరలు పెరిగే ప్రమాదం : బీవీ.రాఘవులు

విభజన రాజకీయాలు చేస్తున్న శక్తులను కార్మిక లోకం తిప్పికొట్టాలని సీపీఎం పొలిట్‌‌బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు పిలుపునిచ్చారు. మే డే సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద జెండా ఎగురవేశారు