ఆయిల్‌పామ్‌కు రికార్డు ధర.. ఏప్రిల్‌లో టన్ను రూ.23,656

రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ రైతులకు ఏప్రిల్‌లో రికార్డు స్థాయి ధర లభించింది. ఆయిల్‌పామ్‌ తాజా పండ్ల గెలలకు టన్ను ధర రూ.23,656గా నమోదైంది.