Shattered Hopes!
జిల్లాలో గత రెండు మూడు రోజులుగా ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచేశాయి. అరుగాలం కష్టపడి పండించిన పంట చేతికందకుండా పోయింది. ప్రధానంగా జీడి, మామిడి, అరటి, వరి పంటలు నేలకొరిగాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.