అస్సాంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు.. సేఫ్ గా డిఫ్యూజ్ చేసిన ఆర్మీ

టిన్సుకియా: అస్సాంలో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబు లభ్యమైంది. టిన్సుకియా జిల్లా లెడో-లేఖాపాని ప్రాంతంలోని ఓ నివాస స్థలంలో రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి పేలని బాంబు ఒకటి కలకలం సృష్టించింది. సుమారు 12 అంగుళాల పొడవు