విద్యా సంస్థలు బస్సుల ఫిట్‌నెస్‌ను పునరుద్ధరించుకోవాలి

జిల్లాలో నడుస్తున్న విద్యా సంస్థలు తమ బస్సుల ఫిట్‌ నెస్‌ను పునరుద్ధరించుకోవాలని, లేనిపక్షంలో తనిఖీల్లో పట్టుబ డితే, సీజ్‌ చేసి కేసులు పెడతామని రవాణా శాఖ ఉప కమిషనర్‌ డి.మణికుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.