భార్య వివాహేతర సంబంధం... పైగా ప్రియుడికి ప్రైవేట్ వీడియోలు! సాఫ్ట్ వేర్ సీతారాం సూసైడ్ కేసులో విస్తుపోయే నిజాలు

Hyderabad techie Seetharam suicide Case : హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం రెడ్డి కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. మృతికి భార్య అక్రమ సంబంధమే కారణమని తేలింది. నిందితురాలితో పాటు ఆమె ప్రియుడు రమణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.