దేశంలో కాంగ్రెస్ పని ఖతమైంది.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలోకి రాదని, రాహుల్ గాంధీని సొంత పార్టీ నేతలే నాయకుడిగా గుర్తించడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.