అమెరికా దిగ్బంధనం.. ఇరాన్‌కు రూ.45 వేల కోట్ల నష్టం..

అమెరికా నౌకా దిగ్బంధనం కారణంగా ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పోర్టులను, నౌకల రవాణాను అమెరికా దిగ్బంధించిన కారణంగా ఇరాన్‌కు భారీ ఆర్థిక నష్టం వాటిల్లినట్లు పెంటగాన్ అంచనా వేసింది.