బెంగాల్ ఎన్నికల్లో సంచలనం.. మమతా బెనర్జీ ఓటమి.. రెండోసారి మట్టికరిపించిన సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి పాలయ్యారు. భవానీపూర్ నియోజకవర్గంలో మమతా బెనర్జీ ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో 15,114 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. మరోవైపు గత ఎన్నికల్లోనూ సువేందు అధికారి మమతను ఓడించడం గమనార్హం. మరోవైపు బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ 200 సీట్లకు పైగా గెలుపొందుతున్న విషయం తెలిసిందే.