తమిళనాడు ఎన్నికల్లో విజయ్ విజయం.. ఆ ఫోటోతో ఏపీలో వైసీపీ సంబరాలు..

తమిళనాడులో టీవీకే విక్టరీతో ఏపీలో వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. వైఎస్ జగన్, విజయ్ ఉన్న ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి.. టపాసులు కాల్చి, కేక్ కట్ చేస్తూ వేడుకలు చేసుకుంటున్నాయి. చంద్రగిరిలో వైసీపీ నేత చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. టీవీకే, వైసీపీ జెండా ఉన్న కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. నగరిలోనూ టీవీకే విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే విజయ్‌కు అభినందనలు తెలియజేశారు.