Prabhas: అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ‘ఫౌజీ’ యూనిట్కి కారు ప్రమాదం.. ఒకరు మృతి, ఐదుగురు గాయాలు!

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో ప్రభాస్ నటిస్తున్న “ఫౌజీ ” సినిమా షూటింగ్‌కు వెళ్తున్న ప్రొడక్షన్ యూనిట్‌కు చెందిన కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన హైదరాబాద్ సమీపంలోని రామోజీ ఫిలిం సిటీకు వెళ్లే మార్గంలో అబ్దుల్లాపూర్ మెట్ వద్ద జరిగింది.