ఒంటినిండా గాయాలతో మెడలో రుద్రాక్ష: జగదీష్ ‘మటన్’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
ఒంటినిండా గాయాలతో మెడలో రుద్రాక్షలతో ఉన్న పోస్టర్ ఆకట్టుకుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో త్రిశూలాలు కనిపించడం ఆసక్తిని పెంచుతోంది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్