ఫలితాల తర్వాత తమిళనాడులో రెండు కీలక పరిణామాలు.. స్టాలిన్ రాజీనామా, విజయ్ ఎన్నిక

తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటివరకు అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ ఈ ఎన్నికల్లో పరాజయం పాలు కాగా.. కొత్తగా ఏర్పడిన విజయ్ నేతృత్వంలోని టీవీకే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే తమిళనాట రెండు కీలక పరిణామాలు జరిగాయి. సీఎం పదవి స్టాలిన్ రాజీనామా చేయగా.. టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్ ఎన్నికయ్యారు.