మీ ఇంట్లో రెండు గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయా.. మార్చి 14 నుంచి కొత్త రూల్స్.. ఉల్లంఘిస్తే కనెక్షన్ కట్!

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ (LPG), పైపు ద్వారా వచ్చే గ్యాస్ (PNG) రెండూ వాడుతున్నారా ? అయితే జాగ్రత్త. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై ఏదో ఒక కనెక్షన్ మాత్రమే ఉండాలి. మార్చి 14, 2026 నుండి ఈ కొత్త రూల్ అమలులోకి వచ్చింది.