Will It Finally Be Resolved? ఏళ్ల నాటి సమస్య.. పరిష్కారమయ్యేనా?

“Years-Old Problem… Will It Finally Be Resolved? చింతలబెలగాం డీ పట్టా భూముల విషయంలో కదలిక వచ్చింది. దళితులకు న్యాయం చేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఇటీవల ఎస్సీ కమిషన్‌ సభ్యుడు సీతారాం, డీవీఎంసీ మెంబరు పరిశీలించిన మీదట సీసీఎల్‌ఏ నుంచి కలెక్టర్‌, పాలకొండ సబ్‌ కలెక్టర్‌, తహసీల్దార్‌కు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఈ మేరకు చర్యలు తీసుకునే విధంగా అధికారులు పావులు కదుపుతున్నారు.