GOD: గజ వాహనంపై ఊరేగిన శ్రీవారు

పట్ట ణంలోని ప్రసన్న వెంకట రమణస్వామి బ్రహ్మోత్సవా ల్లో భాగంగా స్వామివారు బుధవారం గజ వాహనం పై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం లో ఉదయాన్నే స్వామి వా రికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన, కవ చధా రణ తదితర పూజలు నిర్వ హించారు.