ట్రేడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లాభాల పేరుతో మోసం.. మహిళనుంచి రూ.1.70 కోట్ల కాజేశారు

విద్యుత్ శాఖలో ఏఈగా పని చేస్తున్నానని, ట్రేడింగ్ పేరుతో లాభాలు వస్తాయని చెప్పి ఓ మహిళ నుంచి రూ. 1.70 కోట్లు కొట్టేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్​కు చెందిన బాధితురాలు గూడూరు ఉమారాణికి కి 2014లో సల్మాన్ అలియాస్ సోలోమన్ రాజ్ తో పరిచయం ఏర్పడింది. తాను విద్యుత్ శాఖ ఏఈగా పని చేస్తున్నానని న