తల్లిదండ్రులకు భారం కావద్దని యువతి ఆత్మ హత్య

అతి కష్టం మీద కాలేజీ ఫీజు కడుతున్నారని, తన పెళ్లి కోసం తల్లిదండ్రులకు భారం కావద్దని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని రసూల్ పల్లిలో జరిగింది.