తమిళనాడులో సంచలనం.. అతిపెద్ద పార్టీగా విజయ్ టీవీకే.. తొలి ట్రెండ్స్ లో 100 స్థానాల్లో ఆధిక్యం

తమిళనాడు రాజకీయాల్లో టీవీకే ప్రభంజనం.. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా తమిళవెట్రి కజగం(టీవీకే) అవతరించింది. అధికార పీఠం దిశగా అడుగులు వేస్తోంది. తొలి ట్రెండ్స్ లోనే 100 స్థానాల్లో టీవీకే అధిక్యంలో ఉంది. టీవీకే చీఫ్ విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయం దిశగా దూసుకుపోతున్నారు.