Tamilnadu Election Results 2026 : తమిళనాడులో టీవీకే ప్రభుత్వం.. ట్రెండింగ్‌లో త్రిష.. కీలక పదవి దక్కబోతుందా?

Tamilnadu Election Results 2026 : విజయ్ టీవీకే పార్టీ విజయంలో త్రిష పాత్ర కూడా ఉందంటూ తమిళ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. పార్టీ బలోపేతానికి త్రిష్ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేశారని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆమెకు త్వరలో ఏర్పాటయ్యే విజయ్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కబోతుందా అనే చర్చ కూడా మొదలైంది.