Flyovers to replace railway gates
జిల్లాలో రైల్వే ఫ్లైఓవర్ల పనుల్లో కదలిక వచ్చింది. నీలావతి గ్రామం రహదారిలో రైల్వే ఫ్లైఓవర్ పనులకు కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం భూమిపూజ చేశారు. మిగతా ఫ్లైఓవర్ల పనులు చేపట్టి సకాలంలో పూర్తయితే ప్రజల కష్టాలు తీరినట్లే.