మహిళా కార్మికులపై అసభ్య ప్రవర్తన

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఇటిక్యాల(ఎస్​) గ్రామ శివారులోని ఎంఎస్ ఇండస్ట్రీస్    లో సూపర్    వైజర్ రవి మహిళా కార్మికులపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ వారు ఫ్యాక్టరీ గేటు ఎదుట ఆందోళనకు దిగారు.