పదో తరగతి ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి విజయభేరి మోగించారు. బుధవారం విడుదలైన ఫలితాల్లో ఈ సంస్థకు చెందిన విద్యార్థులు స్టేట్ లెవల్ మార్కులు సాధించి రికార్డు సృష్టించారని విద్యాసంస్థల అధినేత వరదారెడ్డి తెలిపారు.