సిబ్బంది సంక్షేమం కోసం సౌకర్యాల పెంపు
పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం సౌకర్యాలను మెరుగుపరుస్తున్నట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. బుధవారం హుజూరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కొత్తగా నిర్మించిన ‘అమరవీరుల స్మారక బ్యారక్’ విశ్రాంతి భవనాన్ని ఆయన ప్రారంభించారు.