స్టేట్ టాప్ ‘ములుగు’...టాప్ 10లో ఓరుగల్లు నుంచి 3 జిల్లాలు
బుధవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో ములుగు జిల్లా స్టూడెంట్లు ప్రతిభ చూపి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో ములుగు 99.30 శాతం ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచింది.