ఖమ్మం ఘటన.. చికిత్స పొందుతూ  చిన్నారి మృతి

ఖమ్మం నగరంలోని మామిళ్లగూడెంలో ఓ ఇంట్లో భార్యాభర్తలు, ఒక కూతురు అనుమానాస్పదంగా మృతిచెందిన ఘటనలో మరో చిన్నారి కూడా కన్నుమూసింది. ఈ నలుగురి మృతి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.