సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోని కార్మికులకు ఈఎస్ఐ డిస్పెన్సరీ అందుబాటులోకి రానున్నట్లు టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి తెలిపారు. కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీసుకెళ్లారని గుర్తు చేశారు.