ప్రశాంతంగా నీట్  ఎగ్జామ్

సిద్దిపేటలో ఆదివారం నిర్వహించిన నీట్- ఎగ్జామ్​ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలోని  రెండు సెంటర్లలో  937 మంది అభ్యర్థులకు 916 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.  కలెక్టర్  హైమవతి పరీక్ష కేంద్రాలను సందర్శించారు.