కేంద్ర మాజీ మంత్రికి అంతర్జాతీయ గౌరవం..జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ టెర్రస్‌‌కు మల్లికార్జున్‌‌ పేరు

ఆరు సార్లు లోక్​సభ ఎంపీగా గెలిచి, పీవీ నరసింహారావు హయాంలో రక్షణ శాఖ సహాయ మంత్రిగా, రైల్వే , పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేసిన డాక్టర్ మల్లికార్జున్ కు అంతర్జాతీయ గౌరవం లభించింది.