TG Inter Supplementary Exams 2026 : తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజుల గడువు పొడిగింపు
Telangana Inter Supplementary Exams 2026 : తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించింది. ఈ మేరకు విద్యార్థులు వెంటనే ఫీజు చెల్లించాలి.