ఇరాన్ మళ్ళీ 'దురుసుగా ప్రవర్తిస్తే' సైనిక దాడులు చేస్తాం: డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు తాజాగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఇరాన్ మళ్ళీ 'దురుసుగా ప్రవర్తిస్తే' లేదా అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగించే పనులు చేస్తే, ఆ దేశంపై తిరిగి సైనిక దాడులు ప్రారంభించే అవకాశం ఉందన్నారు.