తెలంగాణ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్.. రేషన్షాపుల్లో జొన్నలు పంపిణీ

మార్క్ ఫెడ్ ద్వారా సేకరించిన జొన్నలు, మక్కలను కేవలం మార్కెట్ సరుకులుగా చూడవద్దని, వాటిని పేదవాడి ఆకలి తీర్చే సాధనాలుగా మార్చాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.