మనోళ్లు బీర్లు తెగ తాగేస్తున్నారు.. ఒక్క నెలలోనే రూ.6 కోట్ల అమ్మకాలు

రాష్ట్రంలో భానుడి భగభగలకు ఐపీఎల్ క్రికెట్ ఫీవర్, పెళ్లిళ్ల సందడి తోడవ్వడంతో బీర్ల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మందుబాబులు చల్లని బీర్ల కోసం వైన్ షాపుల ముందు క్యూ కడుతున్నారు.