హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా విమానం కేసీ-135 అదృశ్యం..

అమెరికా సైనిక యుద్ధ విమానం కేసీ-135 స్ట్రాటో ట్యాంకర్‌ అదృశ్యమైంది. హోర్ముజ్ జలసంధి సమీపంలో విమానంతో సంబంధాలు తెగిపోగా.. ఖతార్ సమీపంలో పబ్లిక్ రాడార్ నుంచి అదృశ్యమైంది.