Yellamma Heroine: హీరోయిన్ రేస్‌లో కొత్త ట్విస్ట్.. ‘ఎల్లమ్మ’ కోసం సీతను తీసుకొస్తున్న బలగం వేణు!

సినిమా టైటిల్‌కు ముఖ్యమైన ‘ఎల్లమ్మ’ పాత్రలో ఎవరు నటిస్తారన్నది ఇంకా సస్పెన్స్‌గా ఉంది. మొదటగా సాయి పల్లవి, తరువాత కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి. వీరిలో ఎవరో ఒకరు ఫైనల్ అనుకున్నారంతా. కానీ, ఏ క్లారిటీ లేదు. ఈ క్రమంలోనే శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే పేర్లు కూడా మౌత్ టాక్ తో ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇప్పటివ